ఇంట్రెస్టింగ్ !! నవ్వుల బ్రహ్మ జీవితం చరణ్ చేతిలో..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్టర్. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. దీంతో ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్టర్. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. దీంతో ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఇదే షెడ్యూల్ లో హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడమే కాదు… చెర్రీ చేతికి తన ఆటోబయోగ్రఫీని అందించారు. గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ స్పెషల్ అప్పియరెన్స్ పాత్ర ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఈ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారని.. ఇందుకు ఆయన రెండు రోజులు డేట్లు కేటాయించినట్లుగా సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూరగాయల మాటున కంత్రీ వ్యాపారం.. గుంటూరు నుంచి మహరాష్ట్రకు తరలింపు
తీవ్రమైన చలితో వారికి ముప్పు తప్పదా ?? నిపుణులు ఏం చెపుతున్నారంటే ??
మహిళలకు టీఎస్ ఆర్టీసీ షాక్.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

