కూరగాయల మాటున కంత్రీ వ్యాపారం.. గుంటూరు నుంచి మహరాష్ట్రకు తరలింపు
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కేటుగాళ్లు ఖాతరు చేయడంలేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్ కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదలడంలేదు స్మగ్లర్లు. పోలీసులు, అధికారుల కళ్లుగప్పి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. తాజాగా ఏపీనుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. నాగార్జున సాగర్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనతనఖీల్లో ఈ గంజాయి రవాణా గుట్టు రట్టయింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కేటుగాళ్లు ఖాతరు చేయడంలేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. గంజాయి స్మగ్లింగ్ కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదలడంలేదు స్మగ్లర్లు. పోలీసులు, అధికారుల కళ్లుగప్పి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. తాజాగా ఏపీనుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. నాగార్జున సాగర్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనతనఖీల్లో ఈ గంజాయి రవాణా గుట్టు రట్టయింది. గుంటూరు, నాగార్జునసాగర్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను నాగార్జున సాగర్ పోలీసులు పట్టుకున్నారు. నాగార్జునసాగర్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా 330 కేజీల గంజాయి దొరికింది. మహారాష్ట్రకు చెందిన జ్ఞానోబా అమోల్ ఘొరే లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి నిజామాబాద్ కు చెందిన జయపాల్ తో పరిచయం ఏర్పడింది. జయపాల్ గంజాయి సరఫరా చేస్తుంటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీవ్రమైన చలితో వారికి ముప్పు తప్పదా ?? నిపుణులు ఏం చెపుతున్నారంటే ??
మహిళలకు టీఎస్ ఆర్టీసీ షాక్.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
మనిషికి నిద్ర ఒక వరం.. ఎందుకో తెలుసా ??
బైకులో నక్కిన రక్త పింజర… 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..
ఆ రోజు అభినందన్‌ను పాక్ విడిచి పెట్టకపోతే ఏం జరిగి ఉండేది ??
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

