బైకులో నక్కిన రక్త పింజర... 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..

బైకులో నక్కిన రక్త పింజర… 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..

Phani CH

|

Updated on: Jan 10, 2024 | 9:26 PM

పాములంటే అందరికీ భయమే.. వాన పాములను చూస్తేనే గజగజా వణికిపోతారు కొందరు.. అలాంటిది తమకు తెలియకుండా తమతోపాటు ఓ ప్రమాదకరమైన పాము ప్రయాణిస్తే.. ఊహించని విధంగా వారికంటపడితే... పరిస్థితి ఎలాఉంటుంది..గుండె ఆగినంత పని అవుతుంది కదా.. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఇద్దరు యువకులకి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఏపీనుంచి బైకుమీద ఇద్దరు యువకులు హైదరాబాద్‌కు వస్తున్నారు.

పాములంటే అందరికీ భయమే.. వాన పాములను చూస్తేనే గజగజా వణికిపోతారు కొందరు.. అలాంటిది తమకు తెలియకుండా తమతోపాటు ఓ ప్రమాదకరమైన పాము ప్రయాణిస్తే.. ఊహించని విధంగా వారికంటపడితే… పరిస్థితి ఎలాఉంటుంది..గుండె ఆగినంత పని అవుతుంది కదా.. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఇద్దరు యువకులకి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఏపీనుంచి బైకుమీద ఇద్దరు యువకులు హైదరాబాద్‌కు వస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అడ్డాకుల వరకూ వచ్చేసరికి వారి బైకు ట్రబుల్‌ ఇచ్చింది. ఎంత ప్రయత్నించినా బైకు ముందుకు కదలడంలేదు. దాంతో బండిని తోసుకుంటూ స్థానిక మెకానిక్‌ దగ్గరకు వెళ్లారు. అక్కడ మెకానిక్‌ ఏం జరిగిందో చూద్దామని బైకు సీటు ఓపెన్‌ చేసి చూశాడు. అందులో పాము కనిపించేసరికి షాకయ్యాడు. పామును బయటకు పంపిద్దామని మెకానిక్‌ని ముప్పు తిప్పలు పెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ రోజు అభినందన్‌ను పాక్ విడిచి పెట్టకపోతే ఏం జరిగి ఉండేది ??

అయోధ్యలో సీతమ్మ కోసం ప్రత్యేక చీర

ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం

పాకిస్తాన్ లో మర్రిచెట్టు అరెస్ట్.. 125 ఏళ్లుగా సంకెళ్లతో బందీగా

ఆ హనుమాన్ ఆలయంలో ఆ ఒక్క రోజు పొంగళ్ల నైవేద్యం వెనుక కథ ఇదే