ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం

ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం

Phani CH

|

Updated on: Jan 10, 2024 | 9:21 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ మందిర ప్రారంభోత్సవం పైనే చర్చ జరుగుతోంది. మరో 15 రోజుల్లో అయోధ్య గర్భగుడిలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే అద్భుతమైన క్షణాల్లోనే మంచి పనులు నిర్వహించుకోవాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఆ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశమే కాకుండా విదేశాల్లోని హిందువులు కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ మందిర ప్రారంభోత్సవం పైనే చర్చ జరుగుతోంది. మరో 15 రోజుల్లో అయోధ్య గర్భగుడిలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే అద్భుతమైన క్షణాల్లోనే మంచి పనులు నిర్వహించుకోవాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఆ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశమే కాకుండా విదేశాల్లోని హిందువులు కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని గర్భిణీలు కొత్త ఆశతో ఉన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజే తాము ప్రసవించాలని భావిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లి.. తమకు జనవరి 22వ తేదీనే ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని కోరుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకిస్తాన్ లో మర్రిచెట్టు అరెస్ట్.. 125 ఏళ్లుగా సంకెళ్లతో బందీగా

ఆ హనుమాన్ ఆలయంలో ఆ ఒక్క రోజు పొంగళ్ల నైవేద్యం వెనుక కథ ఇదే

ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్‌ రాయించుకున్న మహిళ !!

జూలో సందడి చేస్తున్న తెల్లపులి పిల్లలు

నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??