అయోధ్యలో సీతమ్మ కోసం ప్రత్యేక చీర
అయోధ్య భవ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠచేసుకోబోతున్న బాలరాముడి దర్శనం కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది. సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశమంతా దీపకాంతులతో అయోధ్యరామునికి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు రామచంద్రునికి దేశం నలుమూలలనుంచి అనేక రూపాలలో కానుకలు వెల్లువెత్తుతున్నాయి.
అయోధ్య భవ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠచేసుకోబోతున్న బాలరాముడి దర్శనం కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది. సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశమంతా దీపకాంతులతో అయోధ్యరామునికి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు రామచంద్రునికి దేశం నలుమూలలనుంచి అనేక రూపాలలో కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో కొలువుతీరే సీతమ్మ కోసం ఓ ప్రత్యేక చీరను తయారుచేశారు. వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్‌టైల్ అసోషియేషన్ ఈ ప్రత్యేకమైన చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మ తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం నెలకొందని, భారత ప్రజలక కళ సాకారం కాబోందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం
పాకిస్తాన్ లో మర్రిచెట్టు అరెస్ట్.. 125 ఏళ్లుగా సంకెళ్లతో బందీగా
ఆ హనుమాన్ ఆలయంలో ఆ ఒక్క రోజు పొంగళ్ల నైవేద్యం వెనుక కథ ఇదే
ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్ రాయించుకున్న మహిళ !!
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

