పండక్కి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి నితిన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??
టాలీవుడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించారు. సీనియర్ హీరో రాజశేఖర్ మరో కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 8న థియేటర్లలోకి వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ యావరేజ్‌గా నిలిచింది. అయితే సినిమాలో నితిన్, శ్రీలీల డ్యాన్సులు, కామెడీ సీన్స్ ఆడియెన్స్‌కు బాగా అలరించాయి.
టాలీవుడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించారు. సీనియర్ హీరో రాజశేఖర్ మరో కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 8న థియేటర్లలోకి వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ యావరేజ్‌గా నిలిచింది. అయితే సినిమాలో నితిన్, శ్రీలీల డ్యాన్సులు, కామెడీ సీన్స్ ఆడియెన్స్‌కు బాగా అలరించాయి. ఇక డేంజర్ పిల్ల సాంగ్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఎక్స్‌ట్రా ఆర్డినర్ మ్యాన్ డిజిటల్ సినిమా తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నితిన్, శ్రీలీల మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో ఎక్స్‌ట్రా ఆర్డినర్ మ్యాన్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటు తెస్తామని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు వస్తుందనే సమాచారం మాత్రం ఇవ్వలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

