ప్రధాని మోదీ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే! వీడియో
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14వరకు అమెరికాలో మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌లో 13వ తేదీన ట్రంప్‌తో మోదీ భేటీ అవుతారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ, ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైమ్ ఆయనతో ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి ప్రధాని మోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన.. విశ్వాసపూరితమైన భాగస్వామ్యానికి- భారత్ కట్టుబడి ఉందని ట్రంప్‌కు తెలిపారు మోదీ. భారత్-అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలసి పనిచేద్దామని ట్రంప్‌కు వివరించారు మోదీ.
మరిన్ని వీడియోల కోసం :
ఇక వెళ్లిపోండి..ఆ ఇండియన్స్‌ని గెంటేస్తున్న ట్రంప్ వీడియో
అమ్మాయిలను ఆకర్షించడానికి డ్రగ్స్ తీసుకున్నా..షాకిచ్చిన బిల్‌గేట్స్
మూడంచెల భద్రతా వలయంలో.. మహా కుంభమేళా..వీడియో
Published on: Feb 05, 2025 06:52 PM
వైరల్ వీడియోలు

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!

ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు!వీడియో

వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!

రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే...?వీడియో

ఇంటిని అమ్మి ప్రియుడితో పరారైన భార్య.. పాపం చివరికి భర్త..

గాయానికి కుట్లకు బదులు ఫెవిక్విక్ రాసి చికిత్స.. కట్ చేస్తే..

అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే
