ఫ్లోరిడాలో అగ్నిప్రమాదం వీడియో
ఫ్లోరిడాలోని టలహాసీలో గల ద సోషియల్ సెమినోల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఒక భవనం మూడో అంతస్తులో మొదలైన మంటలు పక్కనున్న అపార్ట్‌మెంట్లకు వేగంగా వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. టలహాసీ ఫైర్ డిపార్ట్‌మెంట్, స్టేట్ ఫైర్ మార్షల్ కార్యాలయం దర్యాప్తు చేపట్టింది.
ఫ్లోరిడా రాష్ట్రంలోని టలహాసీ నగరంలో సోమవారం రాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ద సోషియల్ సెమినోల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
వైరల్ వీడియోలు
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
