అద్భుతమైన టాలెంట్‌.. ఎవరికీ సాధ్యం కానిది ఇతనికెలా..! వీడియో

జీవితంలో మీరు ఎంతో మంది బొమ్మలు వేసే ఆర్టిస్టుల్ని చూసి ఉంటారు. కొందరు వేసే బొమ్మలు అద్భుతంగా ఉంటాయి. కొందరు వేసేవి అబ్బుర పరుస్తాయి. అయితే ప్రతి ఒక్కరి ఆర్ట్‌లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.

Phani CH

|

Nov 02, 2021 | 8:53 AM

జీవితంలో మీరు ఎంతో మంది బొమ్మలు వేసే ఆర్టిస్టుల్ని చూసి ఉంటారు. కొందరు వేసే బొమ్మలు అద్భుతంగా ఉంటాయి. కొందరు వేసేవి అబ్బుర పరుస్తాయి. అయితే ప్రతి ఒక్కరి ఆర్ట్‌లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఎందరిలో ఎంత టాలెంట్‌ ఉన్నా.. ఇప్పడు మీరు తెలుసుకోబోయే ఈ ఆర్టిస్ట్‌లోని టాలెంట్‌ చూస్తే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోవలసిందే. తప్పకుండా అతన్ని అద్భుతమైన ఆర్టిస్ట్ అనక మానరు. అతనే మార్సెల్లో బారెంఘీ. ఇతని టాలెంట్ మామూలుగా ఉండదు. ఏది చూసినా… దాన్ని అచ్చుగుద్దినట్లు అట్లాగే వేస్తాడు. వేసిన తర్వాత చూస్తే అది కెమెరాతో తీసిన ఫొటోలా ఉంటుందే తప్ప చేత్తో వేసిన బొమ్మలా ఉండదు. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్‌ వాడకుండానే, ఫొటోరియలిస్టిక్ డ్రాయింగ్స్ వెయ్యడంలో మార్సెల్లోకి తిరుగులేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. పూరీ కొడుకుపై డార్లింగ్‌ సీరియస్‌..! వీడియో

శంకర్‌ మూవీలో చరణ్‌ మూవీలో పవర్‌ఫుల్‌ విలన్‌.. ఎవరంటే..! వీడియో

Viral Video: ఒకే నెలలో, ఒకే తేదీలో పుట్టిన ముగ్గురు సిస్టర్స్‌.. ఎలా..? వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu