Elon Musk: మరింత పెరిగిన ఎలన్ మస్క్ సంపద.. సెకనుకు రూ 3 కోట్లు.. వీడియో
అపర కుబేరుడు, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ మరో ఘనత సాధించారు. ఎలన్ మస్క్ సంపద విలువ 288.6 బిలియన్ డాలర్ల అంటే 21.64 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
అపర కుబేరుడు, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ మరో ఘనత సాధించారు. ఎలన్ మస్క్ సంపద విలువ 288.6 బిలియన్ డాలర్ల అంటే 21.64 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ ఏకంగా లక్ష టెస్లా కార్లకు ఆర్డరు పెట్టిన నేపథ్యంలో టెస్లా షేరు అధిక లాభాలనివ్వడంతో, ఒక రోజులోనే ఆయన సంపద విలువ 36.2 బిలియన్ డాలర్లు .. .2.71 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. అంటే సెకనుకు రూ.3 కోట్లకు పైగా సంపాదించారు. దీంతో ఎలాన్ మస్క్ నికర విలువ అధికమైందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ మస్క్ నికర విలువ, ఎక్సాన్ మొబిల్ విలువను అధిగమించేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Nikhil: దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు.. హీరో నిఖిల్ ఆవేదన..! వీడియో
అద్భుతమైన టాలెంట్.. ఎవరికీ సాధ్యం కానిది ఇతనికెలా..! వీడియో
పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. పూరీ కొడుకుపై డార్లింగ్ సీరియస్..! వీడియో
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

