Nikhil: దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు.. హీరో నిఖిల్ ఆవేదన..! వీడియో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో రాజేశ్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యారు నటుడు నిఖిల్ సిద్ధార్థ్. తొలి సినిమాలోనే తనదైన నటనతో యూత్‌ను ఆకట్టుకున్న నిఖిల్‌కు వరుస అవకాశాలు వచ్చాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో రాజేశ్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యారు నటుడు నిఖిల్ సిద్ధార్థ్. తొలి సినిమాలోనే తనదైన నటనతో యూత్‌ను ఆకట్టుకున్న నిఖిల్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. వరుస పరాజయలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తరుణంలో వచ్చిందే ‘స్వామి రారా’ సినిమా. ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత కార్తికేయ, కేశవ, ఇలా వరుస విజయాలను అందుకొని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు నిఖిల్.
మరిన్ని ఇక్కడ చూడండి:
అద్భుతమైన టాలెంట్.. ఎవరికీ సాధ్యం కానిది ఇతనికెలా..! వీడియో
పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. పూరీ కొడుకుపై డార్లింగ్ సీరియస్..! వీడియో
శంకర్ మూవీలో చరణ్ మూవీలో పవర్‌ఫుల్ విలన్.. ఎవరంటే..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos