శంకర్ మూవీలో చరణ్ మూవీలో పవర్‌ఫుల్ విలన్.. ఎవరంటే..! వీడియో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూణేలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగానే అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూణేలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగానే అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని భారీ బడ్డెట్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఈ మూవీలోని పాటను దాదాపు 12 రోజులపాటు షూట్ చేయబోతున్నట్లు, ఈ పాటకు కోట్లలో బడ్జెట్ కేటాయించడానికి దిల్ రాజు సైతం సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కించే పాటలో విజువల్స్ అద్భుతంగా ఉండనున్నాయని టాక్.. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఒకే నెలలో, ఒకే తేదీలో పుట్టిన ముగ్గురు సిస్టర్స్.. ఎలా..? వీడియో
Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!
Viral Video: జాక్‌పాట్ కొట్టిన ఉబర్ డ్రైవర్..! అతని ఆనందానికి అవధులు లేవు.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

