Viral Video: జాక్‌పాట్ కొట్టిన ఉబర్ డ్రైవర్..! అతని ఆనందానికి అవధులు లేవు.. వీడియో
చిన్న చితకా ఉద్యోగాలతో బతుకు బండిని ఈడ్చే సామాన్యులకు అదృష్టం తలుపు తడితే.. వారి ఆనందం చెప్పనలవి కాదు. రోజంతా నిర్విరామంగా కష్టపడి పనిచేసే వాళ్లకు అదృష్టం లాటరీ రూపంలో తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు.
చిన్న చితకా ఉద్యోగాలతో బతుకు బండిని ఈడ్చే సామాన్యులకు అదృష్టం తలుపు తడితే.. వారి ఆనందం చెప్పనలవి కాదు. రోజంతా నిర్విరామంగా కష్టపడి పనిచేసే వాళ్లకు అదృష్టం లాటరీ రూపంలో తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్‌కి ఎదురైంది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల వ్యక్తి ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అప్పడప్పుడు ఇతను చిన్న చిన్న లాటరీ టిక్కెట్లను కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇతనికి అలవాటు. ఈ క్రమంలో ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్లు వెచ్చించి ఈసారి పెద్ద లాటరీ టికెట్లను కొన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Adipurush: శరవేగంగా ఆదిపురుష్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్.. అందుకేనా..! వీడియో
Rice substitutes : అన్నం బదులు ఇవి తింటే షుగర్ సమస్యలు రావు! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos