Rice substitutes : అన్నం బదులు ఇవి తింటే షుగర్ సమస్యలు రావు…! వీడియో
వైట్ రైస్ తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ అన్నంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా పిండి పదార్థాలు నేరుగా రక్తంలోకి చేరిపోతాయి. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది.
వైట్ రైస్ తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ అన్నంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా పిండి పదార్థాలు నేరుగా రక్తంలోకి చేరిపోతాయి. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. చైనా తర్వాత ప్రపంచంలో అధిక సంఖ్యలో డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రజలు భారత్‌లోనే ఉన్నారు. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు కూడా భారీ సంఖ్యలో మధుమేహం వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల ప్రజలే ఉన్నారు. ఈ మేరకు రోజువారీ తీసుకునే ఆహారంలో వైట్ రైస్ బదులు ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవచ్చు. దలియా, బార్లీ, ఓట్స్, బ్రకోలీ .. వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయాలు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Bheemla Nayak Song : ‘భీమ్లా నాయక్’ పాటకు బేబీ చిందులు ! అమోఘం అంటూ తమన్ ట్వీట్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos