Viral Video : కుక్కల ఆత్మహత్యలకు ప్రసిద్ధి ఆ వంతెన.. వీడియో
సైన్స్ బాగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనకు అర్థం కానివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిపై ఎన్నో పరిశోధనలు జరిగినా అవి అంతుబట్టని మిస్టరీలుగానే మిగిలిపోయాయి.
సైన్స్ బాగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనకు అర్థం కానివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిపై ఎన్నో పరిశోధనలు జరిగినా అవి అంతుబట్టని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిలో ఒకటి ఓవెర్టన్ బ్రిడ్జి . చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఈ బ్రిడ్జి… స్కాట్లాండ్… వెస్ట్ డన్బర్టన్‌షైర్‌లోని… ఓవర్టన్ హౌస్‌కి వెళ్లే రోడ్డుపై ఉంది. 1895లో దీని నిర్మాణం పూర్తైంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ హెచ్.ఇ. మిల్నర్ ఈ వంతెనను డిజైన్ చేశారు. అంతా ఆయన చెప్పినట్లే నిర్మించారు. ఎక్కడా ఎలాంటి లోపమూ లేదు. కానీ చిత్రంగా 1960 నుంచి ఈ వంతెనపై నుంచి వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయి. ఇలా 50కి పైగా కుక్కలు చనిపోగా… 600కు పైగా కుక్కలు పడిపోయినా గాయాలతో బయటపడ్డాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
KNOW THIS: అప్పటికల్లా ఏలియన్స్‌తో మానవులకు సంబంధాలు.. నాసా చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
Sony Xperia Pro-I: సినిమాటోగ్రఫీ మోడ్‌తో కొత్త సోనీ స్మార్ట్‌ఫోన్.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

