Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sony Xperia Pro-I: సినిమాటోగ్రఫీ మోడ్‌తో కొత్త సోనీ స్మార్ట్‌ఫోన్‌.. వీడియో

Sony Xperia Pro-I: సినిమాటోగ్రఫీ మోడ్‌తో కొత్త సోనీ స్మార్ట్‌ఫోన్‌.. వీడియో

Phani CH

|

Updated on: Nov 01, 2021 | 9:34 PM

సోనీ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Sony Xperia Pro ఐ విడుదలైంది. ఇది సోనీ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. Android 11లో పని చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌ ఫీచర్లతో వస్తోంది.

సోనీ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Sony Xperia Pro ఐ విడుదలైంది. ఇది సోనీ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. Android 11లో పని చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌ ఫీచర్లతో వస్తోంది. 6.5-అంగుళాల HD డిస్‌ప్లే, Qualcomm Snapdragon 888 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ యాడ్‌ చేసుకోవచ్చు. ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్ తో సెల్ఫీలు, వీడియో కాలింగ్ అద్భుత ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తోంది. కెమెరా సినిమాటోగ్రఫీ ప్రో మోడ్‌ ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. దీంతో యూజర్లు తీసే ఫొటోలు ప్రొఫెషనల్‌ కెమెరామాన్‌లు తీసినవా అన్న లుక్‌నిస్తాయి. వివిధ సెట్టింగ్‌లు మార్చి ఫొటోలు క్లిక్‌మనిపించే అవకాశం ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఫైర్ మోమోస్ ఎప్పుడైనా చూశారా.. వైరల్‎గా వీడియో..

Viral Video: హైనాను నోట కరిచిన సింహం.. వీడియోలో చివరికి ఏమైందో చూస్తే నోరెళ్లబెడతారు.!