KNOW THIS: అప్పటికల్లా ఏలియన్స్‌తో మానవులకు సంబంధాలు.. నాసా చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
మానవులు రెండు దశాబ్దాల కంటే తక్కువ సమయంలోనే అంగారక గ్రహంపై కాలు మోపుతారని.. ఇంకో శతాబ్దం ముగిసేలోపు ఒక గ్రహం నుంచి మరో గ్రహం మీదకు అడుగుపెడతారని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
మానవులు రెండు దశాబ్దాల కంటే తక్కువ సమయంలోనే అంగారక గ్రహంపై కాలు మోపుతారని.. ఇంకో శతాబ్దం ముగిసేలోపు ఒక గ్రహం నుంచి మరో గ్రహం మీదకు అడుగుపెడతారని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో ఉన్న గ్రహాల కదలికలు, వాటిలో జీవ రాశుల మనుగడపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్‌లోని పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాటికి సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవులు అంగారక గ్రహంపై నడుస్తారని వెల్లడించారు. దీంతో పాటు శతాబ్దం ముగిసేలోపు వారు బృహస్పతి లేదా శని ఉపగ్రహాలపై కూడా అడుగు పెట్టవచ్చని వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Sony Xperia Pro-I: సినిమాటోగ్రఫీ మోడ్‌తో కొత్త సోనీ స్మార్ట్‌ఫోన్.. వీడియో
Viral Video: ఫైర్ మోమోస్ ఎప్పుడైనా చూశారా.. వైరల్గా వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos