Bheemla Nayak Song : ‘భీమ్లా నాయక్’ పాటకు బేబీ చిందులు ! అమోఘం అంటూ తమన్ ట్వీట్.. వీడియో
పవన్ కల్యాణ్ నటుడిగా భీమ్లా నాయక్ నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కొన్ని కోట్ల హిట్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తాజాగా పవన్, ఆయనకు జోడీగా నటిస్తోన్న నిత్యామీనన్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ..
పవన్ కల్యాణ్ నటుడిగా భీమ్లా నాయక్ నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కొన్ని కోట్ల హిట్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తాజాగా పవన్, ఆయనకు జోడీగా నటిస్తోన్న నిత్యామీనన్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ .. అంత ఇష్టమేందయ్యా.. సాంగ్‌కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ చిన్నారి .. నెలల పాప భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ విని తెగ ఎంజాయ్ చేసింది. మ్యూజిక్‌కి రెస్పాండ్ అవుతూ , తప్పట్లు తట్టడం వంటి పనులు చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video : కుక్కల ఆత్మహత్యలకు ప్రసిద్ధి ఆ వంతెన.. వీడియో
KNOW THIS: అప్పటికల్లా ఏలియన్స్‌తో మానవులకు సంబంధాలు.. నాసా చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos