Adipurush: శరవేగంగా ఆదిపురుష్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్.. అందుకేనా..! వీడియో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెప్పి ఫ్యాన్స్‌లో జోష్ పెంచారు. బహుశా ప్రభాస్ తన కెరీర్‌లో ఒకేసారి ఇన్ని సినిమాల్లో నటించడం ఇదే తొలిసారి కావొచ్చు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెప్పి ఫ్యాన్స్‌లో జోష్ పెంచారు. బహుశా ప్రభాస్ తన కెరీర్‌లో ఒకేసారి ఇన్ని సినిమాల్లో నటించడం ఇదే తొలిసారి కావొచ్చు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ చిత్రం, సందీప్ వంగ డైరెక్షన్‌లో మరో చిత్రం ఇలా ఏకంగా 5 సినిమాలను లైన్‌లో పెట్టారు ప్రభాస్. అయితే ఇవన్నీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలే కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Rice substitutes : అన్నం బదులు ఇవి తింటే షుగర్ సమస్యలు రావు! వీడియో
Bheemla Nayak Song : ‘భీమ్లా నాయక్’ పాటకు బేబీ చిందులు ! అమోఘం అంటూ తమన్ ట్వీట్.. వీడియో
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

