పాపం కుక్క అనుకుని పెంచుకున్నారు !! ఆరు నెలల తర్వాత అసలు విషయం తెలిసింది !! వీడియో
దక్షిణ అమెరికా దేశం పెరూ రాజధాని లిమాలో ఉండే ఓ ఫ్యామిలీ ఓ కుక్క పిల్లను కొన్నారు. అది ఒంటినిండా జూలుతో చాలా బుజ్జిగా, అందంగా ఉండటంతో ఆ కుక్క పిల్ల ఫ్యామిలీలో అందరికీ తెగ నచ్చేసింది.
దక్షిణ అమెరికా దేశం పెరూ రాజధాని లిమాలో ఉండే ఓ ఫ్యామిలీ ఓ కుక్క పిల్లను కొన్నారు. అది ఒంటినిండా జూలుతో చాలా బుజ్జిగా, అందంగా ఉండటంతో ఆ కుక్క పిల్ల ఫ్యామిలీలో అందరికీ తెగ నచ్చేసింది. మిగతా కుక్కల లాగా కాకుండా… ఇది కాస్త వరైటీ జాతిదిలా ఉందనీ… ఇలాంటి కుక్క పిల్ల చుట్టుపక్కల ఎవరికీ లేదని ఆ ఫ్యామిలీ చాలా సంబరపడిపోయింది. అది ఎప్పుడూ చాలా చలాకీగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండటంతో దానికి రన్ రన్ అని పేరు కూడా పెట్టారు. చట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని చూసి తెగ ముచ్చట పడేవారు. అయితే ఓ 6 నెలల తర్వాత అది కుక్క కాదని తెలిసి ఖంగు తిన్నారు. కొన్నాళ్లకి ఆ తర్వాత రన్ రన్… పరుగులు పెడుతూ… చుట్టుపక్కల వాళ్లు పెంచుకుంటున్న కోళ్లు, బాతుల్ని వెంటాడి, వేటాడి తినడం మొదలుపెట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో
Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో
Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

