పాక్లో ఏటీఎంల ముందు బారులు తీరిన ప్రజలు వీడియో
పాకిస్తాన్లో యుద్ధభయం అలముకుంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. పాక్ లో ఏటీఎంల ముందు ప్రజలు భారీగా తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత్ దాడులు తీవ్రతరం చేయబోతుందనే భయంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

