13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో
జిమ్మీ డొనాల్డ్‌సన్.. ఈ పేరు చెబితే ఈ యూట్యూబర్ గురించి తెలియదు. మిస్టర్‌బీస్ట్ అని పిలిస్తే మాత్రం చాలామంది గుర్తు పడతారు.
జిమ్మీ డొనాల్డ్‌సన్.. ఈ పేరు చెబితే ఈ యూట్యూబర్ గురించి తెలియదు. మిస్టర్‌బీస్ట్ అని పిలిస్తే మాత్రం చాలామంది గుర్తు పడతారు. స్టంట్‌ల ద్వారా పేరు సంపాదించుకున్న అమెరికన్. 13 ఏళ్ల వయసులో వీడియోలు పోస్ట్ చేయడం ఆరంభించి.. ఛాలెంజ్, డొనేషన్ వీడియోలతో వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో 2021 ఏడాదికి గానూ 23 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్‌సన్ ‘ హయ్యెస్ట్ ఎర్నింగ్ కంటెంట్ క్రియేటర్’గా నిలిచాడు. పది బిలియన్ వ్యూస్‌తో 54 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైనే వెనకేసుకున్నాడు. ముఖ్యంగా ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో భారీ స్టేడియంలో అతను నిర్వహించిన హైడ్ అండ్ సీక్ ఆటకు భారీ స్పందన లభించింది.
Also Watch:
కడుపులో బిడ్డ పదిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో
తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో
సముద్ర తీరంలో వింత ఆకృతులు !! ఏలియన్స్ గీసిన బొమ్మలు !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

