తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం మనం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం.. వాటిలో పెంపుడు జంతువులు చేసే విన్యాసాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం మనం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం.. వాటిలో పెంపుడు జంతువులు చేసే విన్యాసాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చట్ చేస్తోంది. ఓ కుక్క హాయిగా మంచు మీద ఒంటరిగా స్కేటింగ్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మేము కూడా ఇంత చక్కగా స్కేటింగ్ చేయడం రాదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ శునకాన్ని చూసిన తర్వాత స్కేటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్క మంచులో అద్భుతంగా స్కేటింగ్ చేస్తుంది. మీకన్నా నేనేం తక్కువ కాదన్నట్టుగా ఎక్కడ్నుంచో ఒక స్కేటింగ్ బోర్డ్ తెచ్చుకుని, దానిలో ఒంటరిగా కూర్చుని దర్జాగా ఫోజులిస్తూ.. రయ్‌య్‌య్ మంటూ వెళ్లిపోతోంది.
Also Watch:
సముద్ర తీరంలో వింత ఆకృతులు !! ఏలియన్స్ గీసిన బొమ్మలు !! వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

