సముద్ర తీరంలో వింత ఆకృతులు !! ఏలియన్స్ గీసిన బొమ్మలు !! వీడియో
ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, రాత్రికి రాత్రి ఓ సరస్సులోని ఇసుక చిత్రవిచిత్ర ఆకారాల్లోకి మారిపోయింది.
ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, రాత్రికి రాత్రి ఓ సరస్సులోని ఇసుక చిత్రవిచిత్ర ఆకారాల్లోకి మారిపోయింది. ఉదయాన్నే ఆ ప్రాంతానికి వెళ్లినవారు.. బీచ్‌లోని వింత ఆకారాలను చూసి విస్తూ పోయారు.. అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని మిచిగాన్ సరస్సు దగ్గర తడిగా ఉన్న ఇసుక బలమైన గాలులకు కొట్టుకుపోయింది. దాంతో ఆ ప్రాంతమంతా కొన్ని వింత ఆకృతులు ఏర్పడ్డాయి. అచ్చం మనిషి చేసినట్లే మిచిగాన్ తీరంలో వెరైటీ ఆకారాలు ఏర్పడ్డాయి. చూడచక్కగా ఉన్న వీటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
వైరల్ వీడియోలు
Latest Videos