కడుపులో బిడ్డ పదిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో
తల్లి కాబోయే క్షణాలు ప్రతీ మహిళ జీవితంలో మధుర క్షణాలు. అందుకే గర్భిణీలు తమ కడుపులో ఉన్న బిడ్డ కోసం అప్పటి వరకు తమకు నచ్చని ఆహార పదార్థాలను సైతం అలవాటు చేసుకుంటారు.
తల్లి కాబోయే క్షణాలు ప్రతీ మహిళ జీవితంలో మధుర క్షణాలు. అందుకే గర్భిణీలు తమ కడుపులో ఉన్న బిడ్డ కోసం అప్పటి వరకు తమకు నచ్చని ఆహార పదార్థాలను సైతం అలవాటు చేసుకుంటారు. బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలని జాగ్రత్తలు పడుతుంటారు. ఇక గర్భిణీలుగా ఉన్న సమయంలో పుల్లటి ఆహార పదార్థాలు తినాలనిపించడం సాధారణమే. వీటిలో ప్రధానంగా చింతకాయ గురించి చెప్పాలి. చింతకాయలతో గర్భిణీలకు ఎన్నో లాభాలున్నాయి. ఉదయం లేవగానే వాంతి, వికారం వచ్చినట్లు భావన తొలగిస్తుంది. గర్భిణీలు చింతకాయ తినడం వల్ల పుట్టబోయే బిడ్డ నెలలు నిండకుండా జన్మించే పరిస్థితి రాదు.
Also Watch:
తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో
సముద్ర తీరంలో వింత ఆకృతులు !! ఏలియన్స్ గీసిన బొమ్మలు !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos