పెళ్లికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. 103 మందిని మింగేసిన పడవ ప్రయాణం
నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో 103 మంది చనిపోయారు. ఇందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోటులో దాదాపు 300 మంది ఉన్నట్లు సమాచారం. పడవ సరిగ్గా రెండుగా చీలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది.
నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో 103 మంది చనిపోయారు. ఇందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోటులో దాదాపు 300 మంది ఉన్నట్లు సమాచారం. పడవ సరిగ్గా రెండుగా చీలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలోరిన్‌కు 160 కిలోమీటర్ల దూరంలో క్వారా రాష్ట్రం పటేగి జిల్లాలోని నైజర్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు తక్షణం సహాయక చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 100 మందిని రక్షించినట్లు పోలీసు శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nithya Menen: కామాంధులు అన్ని చోట్ల ఉంటారు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్
భాజాబజంత్రీల మధ్య ఘనంగా కప్పల వివాహం..
Sreeleela: అల్లు అర్జున్ సంకనెక్కిన శ్రీలీల.. అసలు కధ ఏంటంటే ??
Adipurush Ott: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్..
Adipurush: ఆదిపురుషుడి జాతర మొదలైంది..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

