Adipurush: ఆదిపురుషుడి జాతర మొదలైంది..
త్రూ అవుట్ ఇండియా ఆదిపురుష్ హంగామా మొదలైంది. జూన్ 16న థియేటర్లలోకి వస్తున్న ప్రభాస్‌కు వెల్‌కమ్ చెబుతూ.. ఫ్యాన్స్ జాతర చేయడం ఆరంభమైంది. ఇక ఇప్పటికే కర్నూలు ఎమ్మిగనూర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ర్యాలీ చేశారు. ఆదిపురుష్ కటౌట్లను ప్రదర్శిస్తూ.. ఎమ్మిగనూర్ మొత్తం రీసైండ్ వచ్చేలా చేశారు.
త్రూ అవుట్ ఇండియా ఆదిపురుష్ హంగామా మొదలైంది. జూన్ 16న థియేటర్లలోకి వస్తున్న ప్రభాస్‌కు వెల్‌కమ్ చెబుతూ.. ఫ్యాన్స్ జాతర చేయడం ఆరంభమైంది. ఇక ఇప్పటికే కర్నూలు ఎమ్మిగనూర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ర్యాలీ చేశారు. ఆదిపురుష్ కటౌట్లను ప్రదర్శిస్తూ.. ఎమ్మిగనూర్ మొత్తం రీసైండ్ వచ్చేలా చేశారు. అటు ఖమ్మంలోనూ.. ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: తమన్నా లవర్ ఎవరో కాదు.. మన పిలగాడే
Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ దెబ్బకు.. బుక్ మై షో క్రాష్
Adipurush: రిలీజ్‌కు 2 రోజుల ముందే ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డర్
ఇదో వెరైటీ మ్యారేజ్ గురూ !! పెళ్లిలో రక్తదానం.. అవయవదానం..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

