Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ దెబ్బకు.. బుక్ మై షో క్రాష్
అది సైట్లైనా... ప్లాట్ ఫాంలైన.. ప్రభాస్ ఎంట్రీ ఇస్తే... గడ గడ వణికిపోవాల్సిందే. ప్రభాస్ కోసం ఎగబడే జనాలను తట్టుకోలేక క్రాష్ కావాల్సిందే! ప్రభాస్ క్రేజ్‌కు.. జనాల్లో ఆయనకున్న రేంజ్‌కు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చరిత్రలో నిలవాల్సిందే! ఇప్పుడు ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం... బుక్ మై షోకు కూడా జరిగిందిదే!
అది సైట్లైనా… ప్లాట్ ఫాంలైన.. ప్రభాస్ ఎంట్రీ ఇస్తే… గడ గడ వణికిపోవాల్సిందే. ప్రభాస్ కోసం ఎగబడే జనాలను తట్టుకోలేక క్రాష్ కావాల్సిందే! ప్రభాస్ క్రేజ్‌కు.. జనాల్లో ఆయనకున్న రేంజ్‌కు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చరిత్రలో నిలవాల్సిందే! ఇప్పుడు ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం… బుక్ మై షోకు కూడా జరిగిందిదే! ఆదిపురుష్ మేనియా ఈ ప్లాట్ ఫాం మేనేజ్‌మెంట్‌ను తలలు పట్టుకునేలా చేసిందంతే! ఎస్ ! ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ కారణంగా… బుక్ మై షో క్రాష్ అయింది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్న వేళ.. జూన్ 13 అర్థరాత్రి అందుబాటులోకి వచ్చిన టికెట్ల కోసం… ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. పోటా పోటీగా టికెట్లు కొనేందుకు అటు.. ఈ ఆన్‌లైన్ టికెటింగ్ వెబ్ సైట్ పైనా.. యాప్ పై విరుచుకుపడ్డారు. దీంతో అర్థరాత్రి నుంచి.. జూన్ 14 మార్నింగ్ వరకు ఈ ఆన్ లైన్ టికెంటింగ్ ప్లాట్ ఫాం నాన్ రెస్పాన్సివ్‌గా అయిపోయింది. దెబ్బకు ఎర్రర్ క్రాష్ అనే రిపోర్ట్ వచ్చేసింది. ఈ సంస్థ టెక్నికల్ టీంను పరిగెత్తేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: రిలీజ్‌కు 2 రోజుల ముందే ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డర్
ఇదో వెరైటీ మ్యారేజ్ గురూ !! పెళ్లిలో రక్తదానం.. అవయవదానం..
ఇది మొబైల్ పిండి మిల్లు.. మీ ఇంటికే వచ్చేస్తుంది !!
భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

