Adipurush: రిలీజ్‌కు 2 రోజుల ముందే ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
సోషల్ మీడియానే కాదు.. త్రూ అవుట్ ఇండియా ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతోంది. ఆ రఘురాముని వేశధారణలో ఉన్న ఆయన రూపం అందరి మదిని దోచేస్తోంది. తెలిసిన పురాణమే అయినా.. మళ్లీ రామచరితను చూడాలనే కోరిక అందర్లో కలుగుతోంది. అందుకే ఈ సినిమాను చూడాలనే జనాల ఇంట్రెస్ట్ కూడా ఎట్ ప్రజెంట్..
సోషల్ మీడియానే కాదు.. త్రూ అవుట్ ఇండియా ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతోంది. ఆ రఘురాముని వేశధారణలో ఉన్న ఆయన రూపం అందరి మదిని దోచేస్తోంది. తెలిసిన పురాణమే అయినా.. మళ్లీ రామచరితను చూడాలనే కోరిక అందర్లో కలుగుతోంది. అందుకే ఈ సినిమాను చూడాలనే జనాల ఇంట్రెస్ట్ కూడా ఎట్ ప్రజెంట్ రికార్డుల కెక్కుతోంది. ఎస్ ! ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ… క్రేజ్‌లోనూ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ గేజ్‌లోనూ..! బాహుబలి కటౌట్‌గా నిలిచిన ప్రభాస్… ఫస్ట్ టైం మైథలాజికల్ ఫిల్మ్ చేశారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో … అడ్వాన్స్‌డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీలో ఆదిపురుష్‌గా మన ముందుకు వస్తున్నారు. జూన్ 16 నుంచే థియేటర్లలో.. ఆ రఘరాముడి వీరత్వాన్ని.. థర్మనిరతిని చూపించబోతున్నారు. అందర్నీ ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డర్
ఇదో వెరైటీ మ్యారేజ్ గురూ !! పెళ్లిలో రక్తదానం.. అవయవదానం..
ఇది మొబైల్ పిండి మిల్లు.. మీ ఇంటికే వచ్చేస్తుంది !!
భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త !!
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

