Sreeleela: అల్లు అర్జున్ సంకనెక్కిన శ్రీలీల.. అసలు కధ ఏంటంటే ??
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల దశ తిరుగుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా మారుతోంది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కట్టడం రీసెంట్ డేస్లో ఎక్కువవుతోంది. టాలీవుడ్ బంగారు బాతులా.. నెక్ట్ స్టార్ హీరోయిన్‌లా అటు సోషల్ మీడియాలోనూ...
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల దశ తిరుగుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా మారుతోంది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కట్టడం రీసెంట్ డేస్లో ఎక్కువవుతోంది. టాలీవుడ్ బంగారు బాతులా.. నెక్ట్ స్టార్ హీరోయిన్‌లా అటు సోషల్ మీడియాలోనూ… క్రేజీ ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంకనెక్కి.. నెట్టింట తెగ వైల్ అవుతోంది. కన్నడ నాట పుట్టి.. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. శాండిల్ వుడ్ నుంచి.. ఇటు టాలీవుడ్ వైపు దూసుకొచ్చిన ఈ బ్యూటీ… ఓ బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసింది. తెలుగు ఓటీటీ ఆహా ప్రొడ్యూస్ చేస్తున్న ఆహా ఫస్ట్ వర్జినల్ సిరీస్‌లో.. అందులోనూ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో.. నటిస్తోంది ఈ బ్యూటీ.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush Ott: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్..
Adipurush: ఆదిపురుషుడి జాతర మొదలైంది..
Tamannaah Bhatia: తమన్నా లవర్ ఎవరో కాదు.. మన పిలగాడే
Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ దెబ్బకు.. బుక్ మై షో క్రాష్
Adipurush: రిలీజ్‌కు 2 రోజుల ముందే ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

