Adipurush Ott: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్..
ఓ పక్క బుకింగ్స్‌లో ప్రభాస్ ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తున్న వేళ.. మరో పక్క ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఓ దిమ్మతిరిగే న్యూస్ వచ్చేసింది. ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎప్పుడు ఆదిపురుష్ స్ట్రీమింగ్ అవుతుందనే క్లారిటీ బయటికి వచ్చేసింది. బయటికి రావడమే కాదు.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది కూడా..!
ఓ పక్క బుకింగ్స్‌లో ప్రభాస్ ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తున్న వేళ.. మరో పక్క ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఓ దిమ్మతిరిగే న్యూస్ వచ్చేసింది. ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎప్పుడు ఆదిపురుష్ స్ట్రీమింగ్ అవుతుందనే క్లారిటీ బయటికి వచ్చేసింది. బయటికి రావడమే కాదు.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది కూడా..! ఎస్ ! ఓం రౌత్ డైరెక్షన్లో… ఆ రఘురాముని క్యారెక్టర్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్డ్ టెక్నాలిజీతో.. తెరకెక్కిన ఈ సినిమా.. మరో రెండు రోజుల్లో అంటే జూన్ 16న రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఫస్ట్ డే హౌస్ ఫుల్ బుక్సింగ్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అమేజాన్ ప్రైమ్‌లో అనే న్యూస్ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఆదిపురుషుడి జాతర మొదలైంది..
Tamannaah Bhatia: తమన్నా లవర్ ఎవరో కాదు.. మన పిలగాడే
Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ దెబ్బకు.. బుక్ మై షో క్రాష్
Adipurush: రిలీజ్‌కు 2 రోజుల ముందే ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డర్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

