Afghanistan Crisis: విమానంలో ప్రసవించిన ఆఫ్గన్ మహిళ.. వీడియో
ఆఫ్గనిస్తాన్‌లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. తాలిబన్ల దురగతాలు తట్టుకోలేక.. అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆఫ్గనిస్తాన్‌లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. తాలిబన్ల దురగతాలు తట్టుకోలేక.. అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్గన్ ప్రజలు భారీ సంఖ్యలో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చే విదేశాలకు చెందిన విమానాల్లో ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. అమెరికాకు చెందిన మిలటరీ విమానాలు పెద్ద ఎత్తున ఆఫ్గన్ శరణార్థులను తరలిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్గన్‌కు చెందిన ఓ నిండు గర్భిణి కూడా అమెరికా మిలటరీ విమానం ఎక్కింది.
మరిన్ని ఇక్కడ చూడండి:F3 Car Launch: భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్.. లైవ్ వీడియో
Huzurabad By Election: రాహుల్ రాకతో మరింత హీట్..?? లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos