Huzurabad By Election: రాహుల్ రాకతో మరింత హీట్..?? లైవ్ వీడియో

Huzurabad By Election: రాహుల్ రాకతో మరింత హీట్..?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 22, 2021 | 12:39 PM

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ఒకవైపు గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తుంటే, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు మరోవైపు హస్తినలో ప్రతివ్యూహాల పథక రచన చేస్తున్నాయి.

Published on: Aug 22, 2021 12:39 PM