MAA Elections 2021: ‘మా’లో మళ్ళీ మరో రగడ లైవ్ వీడియో

MAA Elections 2021: ‘మా’లో మళ్ళీ మరో రగడ లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 22, 2021 | 10:09 AM

గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైన సంగతి తెలసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలోకంటే రంజుగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ రోజు రోజుకీ ఉత్కంఠ రేపుతున్నాయి.