Viral Video: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి.. నెట్టింట వీడియో వైరల్
ఇంగ్లండ్‌లోని ఓ బీచ్‌లో కుక్కల పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు 100 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. మానవులతో పాటు డజన్ల కొద్దీ కుక్కలు కూడా వచ్చాయి.
ఇంగ్లండ్‌లోని ఓ బీచ్‌లో కుక్కల పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు 100 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. మానవులతో పాటు డజన్ల కొద్దీ కుక్కలు కూడా వచ్చాయి. పెర్సీ, మేబెల్ అనే ఈ రెండు కుక్కలు ఒక పార్కులో కలుసుకున్నాయి. రెండు కుక్కలు కలిసి రెండేళ్లు జర్నీ చేశాయి. దీంతో వారి యజమానులు వాటికి వివాహం చేయాలని నిర్ణయించారు.కుక్కల పెళ్లి వైభవంగా నిర్వహించారు. 80 మంది మనుషులు, 30 కుక్కలు పాల్గొన్నాయి. అంతేకాకుండా మగ, ఆడ కుక్కలు ప్రత్యేక వివాహ దుస్తులు ధరించడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి: Robots: మనిషిలాగే రోబోల ఫీట్లు.. గోడలు దూకుతూ, డ్యాన్స్ చేస్తూ.. వీడియో
Anchor Suma: చీరలకు కూడా శానిటైజర్ అంటున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

