Viral Video: ఈతకు వెళ్లిన వ్యక్తికి.. చిక్కిన 900ఏళ్ల నాటి ఖడ్గం.! వీడియో

Viral Video: ఈతకు వెళ్లిన వ్యక్తికి.. చిక్కిన 900ఏళ్ల నాటి ఖడ్గం.! వీడియో

Phani CH

|

Updated on: Oct 26, 2021 | 7:58 AM

ప్రపంచంలోనే అతి ప్రాచీనమై కత్తి లభించింది. సుమారు 900 ఏళ్లనాటిదని చరిత్రకారులు తేల్చారు. దీనిని ఇజ్రాయెల్ తీరంలో స్కూబా డైవర్లు కనుగొన్నాడు.

ప్రపంచంలోనే అతి ప్రాచీనమై కత్తి లభించింది. సుమారు 900 ఏళ్లనాటిదని చరిత్రకారులు తేల్చారు. దీనిని ఇజ్రాయెల్ తీరంలో స్కూబా డైవర్లు కనుగొన్నాడు. ఈ పురాతన ఖడ్గాన్ని 900 సంవత్సరాల క్రితం క్రూసేడర్ నైట్ సముద్రంలో పడవేసి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (IAA) ప్రకారం 3-అడుగుల పొడవైన ఆయుధం మధ్యధరా సముద్రంలో హైఫా నౌకాశ్రయం సమీపంలోని సహజసిద్ధులైన బేలో కనుగొనబడింది. ఈ ఖడ్గానికి సముద్ర జీవులు(శంఖు చిప్పలు) అతుక్కుపోయినప్పటికీ దాని హ్యాండిల్ డైవర్ ద్వారా అది ఖడ్గంగా నిర్దారించారు. సముద్రం కింద ఉన్న తరంగాలు కత్తిని ఇసుకతో కప్పాయి. దాని కారణంగా అది చాలా కాలం దాగి ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

JioPhone Next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్.. అదిరిపోయేలా ఫోన్ మేకింగ్ వీడియో..

Viral Video: ఓ యువతా ఇదేనా మీకు చదువు నేర్పిన సంస్కారం.. గుండె మండే వీడియో ఇది..