AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: భర్త చిదా భస్మాన్ని తింటున్న భార్య భర్తమీద ప్రేమతోనే అంటున్న మహిళ చేష్టలకు నెటిజన్స్‌ షాక్‌..(వీడియో)

Shocking Video: భర్త చిదా భస్మాన్ని తింటున్న భార్య భర్తమీద ప్రేమతోనే అంటున్న మహిళ చేష్టలకు నెటిజన్స్‌ షాక్‌..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Oct 25, 2021 | 9:38 AM

Share

సాధారణంగా డ్రగ్స్‌, మద్యం సేవించడం, లేదా అతిగా టీవీ చూడ్డం లాంటి వాటికి బానిసలైనవారిని మనం చూసాం. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ చితా భస్మాన్ని తింటుంది. పైగా తను దానికి బానిసనైపోయాను అంటుంది. పైగా దాన్ని మార్చుకోవడం తనవల్ల కాదంటోంది. వింటుంటే చాలా వింతగా..


సాధారణంగా డ్రగ్స్‌, మద్యం సేవించడం, లేదా అతిగా టీవీ చూడ్డం లాంటి వాటికి బానిసలైనవారిని మనం చూసాం. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ చితా భస్మాన్ని తింటుంది. పైగా తను దానికి బానిసనైపోయాను అంటుంది. పైగా దాన్ని మార్చుకోవడం తనవల్ల కాదంటోంది. వింటుంటే చాలా వింతగా అనిపిస్తుంది కదా.. అసలు విషయం ఏంటంటే.. బ్రిటన్‌కి చెందిన కాసీ అనే ఈ మహిళ 2009లో సీన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అతను అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో ఆమె తన భర్త చితాభస్మాన్ని తాను ఎక్కడకెళ్లితే అక్కడకి తనతోపాటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆమె తన భర్త చితాభస్మాన్ని తింటుందట… దాన్ని ఆపలేనంటుంది. పైగా ఆ బూడిద కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ చాలా ఇష్టంగా కొచెం కొంచెంగా తింటున్నానంటూ చెబుతోంది. ఆమె తన భర్తను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టాయలని అనుకోవట్లేదని, అతను తనతోపాటు ఉన్నట్లుగా భావిస్తున్నానని, అందుకే ఇలా చేస్తున్నాను అంటోంది కాసీ. బ్రిటన్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాసీ తన వింత అలవాటు గురించి చెబుతూ నేను రోజు నా భర్తను తింటున్నాను అంటూ పేర్కొంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ గురి అయ్యారు. అంతేకాదు ఆమె పై ఒక కథనాన్ని కూడా ప్రచురించారు. దీంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Man swallows phone: ఫోన్ మింగేసిన ఘనుడు..ఆరు నెలలకు అసలు సంగతి..! వైరల్ అవుతున్న వీడియో..