Man swallows phone: ఫోన్ మింగేసిన ఘనుడు..ఆరు నెలలకు అసలు సంగతి..! వైరల్ అవుతున్న వీడియో..

వెర్రీ వెయ్యిరకాలు అంటారు..ఇక్కడ మనడో చేసిన పనికూడా ఓ రకం వెర్రీలాంటిదే మరీ..ఎవరైనా చాక్లెట్లు, పిప్పరమెట్లు మింగుతారు..కానీ, ఓ వ్యక్తి ఏకంగా చేతిలో ఉండే సెల్‌ఫోన్‌నే మింగేశాడు..పైగా పొట్టలో సెల్‌ఫోన్‌ పెట్టుకుని ఏకంగా ఆరునెలలకు...

Man swallows phone: ఫోన్ మింగేసిన ఘనుడు..ఆరు నెలలకు అసలు సంగతి..! వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Oct 25, 2021 | 9:25 AM

Man swallows phone: వెర్రీ వెయ్యిరకాలు అంటారు..ఇక్కడ మనడో చేసిన పనికూడా ఓ రకం వెర్రీలాంటిదే మరీ..ఎవరైనా చాక్లెట్లు, పిప్పరమెట్లు మింగుతారు..కానీ, ఓ వ్యక్తి ఏకంగా చేతిలో ఉండే సెల్‌ఫోన్‌నే మింగేశాడు..పైగా పొట్టలో సెల్‌ఫోన్‌ పెట్టుకుని ఏకంగా ఆరునెలలకు పైగానే బిందాస్‌గా బతికేశాడు..ఆఖరుకు విపరీతమైన కడుపు నొప్పి రావటంతో చేసేది లేక ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. ఈ ఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది.

ఈజిప్టులోని అస్వాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి వెళ్లాడు సదరు సెల్‌ఫోన్‌ మింగిన ఘనుడు..ఎందుకు కడుపునొప్పి వచ్చిందని అడిగితే… తెలిసి కూడా కారణం చెప్పలేదు. తనకు తెలియదని, కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పాడు. నొప్పికి కారణం తెలుసుకునేందుకు అతడి పొట్టని స్కాన్ చేశారు వైద్యులు. పొట్టలో ఉన్న వస్తువును చూసి డాక్టర్లే కంగుతిన్నారు. ఆ వ్యక్తి కడుపులో సన్నగా ఉండే ఫోన్ కనిపించటంతో అంతా అవాక్కయ్యారు. పైగా, అతడు ఆ ఫోన్ ను మింగేసి ఆరు నెలలైందని చెప్పటంతో..మరింత విస్తూ పోయారు..ఇది విన్న డాక్టర్లు..ఇంత ప్రమాదకరమైన వస్తువును కడుపులో దాచుకుని అబద్ధాలడతావా అని దుమ్ముదులిపారు. కడుపునొప్పి ఎందుకు వస్తుందో తెలియదంటూ అమాయకంగా ముఖం పెట్టిన ఆ రోగిని చెడామడా తిట్టారు.

ఇకపోతే, ఆరునెలల నుంచి ఎందుకు ఆసుపత్రికి రాలేదని అడిగితే… ఆ ఫోన్ సహజపద్దతిలో మూత్రవిసర్జన సమయంలో వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడట. కానీ అది రాకపోగా కొన్ని రోజుల నుంచి కడుపునొప్పి మొదలైందని, ఇక భరించలేక వచ్చానని తెలిపాడు. ఆ ఫోన్ వల్ల పెద్దపేగులు, పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దీంతో అతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ ఫోన్ ను పొట్టలోంచి తొలగించారు వైద్యులు. ఈ వార్త కాస్త నెటింట్లో వైరల్‌గా మారటంతో నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. భూమ్మీద ఇలాంటి మేధవులు కూడా ఉంటారా..? అనుకుంటూ ఎద్దేవా చేస్తున్నారు. 
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Police Man video: పలుగుపార పట్టి రోడ్డు మరమ్మతులు చేపట్టిన పోలీసులు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. (వీడియో)

Earthquake Live Video: భూకంపం లైవ్‌ వీడియో.. వైరల్ అవుతున్న షాకింగ్‌ విజువల్స్‌..!

Follow us
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ