Viral Video: గిన్నిస్ బుక్ రికార్డ్‌లో పందిమాంసం..! ఒక్క ముక్క 3 లక్షలు..? ( వీడియో )
చాలా దేశాల్లో ప్రజలు పంది మాంసాన్ని ఇష్టపడతారు. అలాంటి ఒక దేశం స్పెయిన్. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం లక్షా 60 వేల టన్నుల పంది మాంసం తింటారు.
చాలా దేశాల్లో ప్రజలు పంది మాంసాన్ని ఇష్టపడతారు. అలాంటి ఒక దేశం స్పెయిన్. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం లక్షా 60 వేల టన్నుల పంది మాంసం తింటారు. అంటే ఈ దేశ ప్రజలు పంది మాంసాన్ని ఎంత ఇష్టపడతారో ఊహించవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పంది మాంసం కూడా ఉంటుంది. ఆ పంది ఒక లెగ్ పీస్ ధర లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి ఈ పంది నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Allu Arjun: రామ్ చరణ్ దారిలో అల్లు అర్జున్… అంధుడి పాత్రలో కనిపించనున్న బన్నీ.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos