Gaza on Kashmir: కశ్మీర్‌పై గాజా ఎఫెక్ట్.? జమ్ముకశ్మీర్ సెక్యూరిటీ మాట ఏంటి.? వీడియో.
జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం పడుతుందా.? అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని సమాచారం..దీంతో జమ్ముకశ్మీర్ సెక్యూరిటీ మాట ఏంటి.? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానంగానే శ్రీనగర్‌లో జమ్ముకశ్మీర్ భద్రతపై అత్యవసర సమావేశం జరిగింది.. గాజా స్ట్రిప్‌లో సంక్షోభ ప్రభావం జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది.
జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం పడుతుందా.? అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని సమాచారం..దీంతో జమ్ముకశ్మీర్ సెక్యూరిటీ మాట ఏంటి.? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానంగానే శ్రీనగర్‌లో జమ్ముకశ్మీర్ భద్రతపై అత్యవసర సమావేశం జరిగింది.. గాజా స్ట్రిప్‌లో సంక్షోభ ప్రభావం జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో హతమైన 46 మంది ఉగ్రవాదుల్లో 37 మంది పాకిస్తానీలేనని అధికారిక సమాచారం..జమ్మూకశ్మీర్‌లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానిక ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కీలకంగా చర్చించారు.. మరోవైపు ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజ వణికిపోతోంది..వరుసగా 17వ రోజు దాడులు కొనసాగడంతో, రెండు వైపులా మరణించిన వారి సంఖ్య 7వేలు దాటింది. ఈ యుద్ధం కారణంగా దాదాపు పదివేల మందికి పైగా గాయపడ్డారు..గాజా నగరం శవాలదిబ్బగా మారిపోతోంది..గాజాలోని లక్షల మంది జనం అల్లాడిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

