Python: వామ్మో.. ఇది కొండచిలువా.. అనకొండా..! ఏంటి ఇంత ఉంది.. కళ్ళు చెదిరే వీడియో.
శ్రీసత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం మండలంలో ఓ పెద్ద కొండచిలువ హల్‌చల్ చేసింది. గూనిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోకి 18 అడుగుల కొండచిలువ ప్రవేశించింది. ఒక్కసారిగా అంత పెద్ద కొండచిలువను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. జనం ఇంతగా గోలచేస్తూ పరుగులు తీస్తున్నా ఆ కొండచిలువ మాత్రం అక్కడినుంచి కదలడం లేదు. ఎటూ పారిపోవడంలేదు. దాంతో స్థానికులు ఇది ఇక్కడే ఉంటే ఏ టైంలో ఎవరిమీద ఎటాక్ చేస్తుందోనని..
శ్రీసత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం మండలంలో ఓ పెద్ద కొండచిలువ హల్‌చల్ చేసింది. గూనిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోకి 18 అడుగుల కొండచిలువ ప్రవేశించింది. ఒక్కసారిగా అంత పెద్ద కొండచిలువను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. జనం ఇంతగా గోలచేస్తూ పరుగులు తీస్తున్నా ఆ కొండచిలువ మాత్రం అక్కడినుంచి కదలడం లేదు. ఎటూ పారిపోవడంలేదు. దాంతో స్థానికులు ఇది ఇక్కడే ఉంటే ఏ టైంలో ఎవరిమీద ఎటాక్ చేస్తుందోనని భయంతో అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది స్నేక్ క్యాచర్‌ను వెంటపెట్టుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ మూర్తి అటవీ సిబ్బంది కలిసి 18 అడుగుల పొడవైన భారీ కొండచిలువను బంధించారు. కొండచిలువను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. స్నేక్ క్యాచర్, అటవీసిబ్బంది కలిసి ఆ కొండచిలువను తీసుకెళ్లి సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

