Colour-coded weather: ఎల్లో.. ఆరెంజ్.. రెడ్ అలెర్ట్స్ అంటే ఏంటి.? వాటిని ఎలా కొలుస్తారు.!
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది.
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడుతుంది అంటాం.. ఎక్కడ పడుతుందో కూడా చెప్తాం కానీ ఎంత పడుతుందో చెప్పాలి అంటే ఎలా కొలుస్తారు.? అలాగే మోస్తరు వర్షం, భారీ వర్షం, అతిభారీ వర్షం, కుంభవృష్టి అంటూ ఉంటారూ. ఇలా ఎలా క్లాసిఫై చేస్తారు.? దానికి బేసిస్ ఏంటి.? ఎంత వాన పడితే మోస్తరు వర్షం అవుతుంది? కుంభవృష్టి అనాలంటే ఎంత వానపడాలి.? ఇలా కొలుస్తారు.. ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది. వర్షం నేరుగా పడే ప్రాంతాల్లో రెయిన్ గేజ్‌లను ఏర్పాటుచేస్తారు. ముఖ్యంగా పరిసరాల్లో చెట్లు లేదా ఇతర అడ్డంకిలేవీ ఉండకుండా చూస్తారూ. దీనిలో నమోదయ్యే రీడింగ్‌తో ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో మిల్లిమీటర్లలో వెల్లడిస్తారు. ఈ వర్షపాత అంచనాలను వ్యవసాయంతో మొదలుపెట్టి మౌలిక వసతుల నిర్మాణం వరకు ప్రధాన రంగాల్లో విధాన నిర్ణయాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అంచనాల కోసం భారత్‌లో 650కి పైగా అబ్జర్వేటరీలను ఉన్నాయి . సాధారణంగా: ఒక మోస్తరు వర్షపాతం అంటే – 15.6 మిల్లీ మీటర్ల నుంచి 64.4 మి.మీ. వరకు భారీ వర్షం అంటే – 64.5 మి.మీ....
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

