Kangana Ranaut: జయా బచ్చన్‌ది అహంకారం.. కంగనా కీలక వ్యాఖ్యలు

Kangana Ranaut: జయా బచ్చన్‌ది అహంకారం.. కంగనా కీలక వ్యాఖ్యలు

Phani CH

|

Updated on: Sep 04, 2024 | 9:45 PM

ఎప్పుడూ కంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు కంగనా రనౌత్‌. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా అమె స్పందించే స్టైల్‌ వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు. ఇటీవ‌ల ముగిసిన పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో.. తనను జ‌యా అమితాబ్ బ‌చ్చన్ అంటూ రాజ్యసభ చైర్మెన్ ధ‌న్‌క‌డ్ పిల‌వ‌డాన్ని జ‌యాబచ్చన్ త‌ప్పుప‌టారు. కేవ‌లం త‌నను జ‌యా బ‌చ్చన్ అని పిలిస్తే స‌రిపోతుందన్నారు.

ఎప్పుడూ కంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు కంగనా రనౌత్‌. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా అమె స్పందించే స్టైల్‌ వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు. ఇటీవ‌ల ముగిసిన పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో.. తనను జ‌యా అమితాబ్ బ‌చ్చన్ అంటూ రాజ్యసభ చైర్మెన్ ధ‌న్‌క‌డ్ పిల‌వ‌డాన్ని జ‌యాబచ్చన్ త‌ప్పుప‌టారు. కేవ‌లం త‌నను జ‌యా బ‌చ్చన్ అని పిలిస్తే స‌రిపోతుందన్నారు. ఇది అప్పట్లో హెడ్ లైన్‌ వార్తయ్యింది. అయితే ఆ వివాదంపై తాజాగా కంగనా రియాక్టయ్యారు. తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. పేరు విషయంలో అహంకార వైఖరి ఉంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న బంధంలోనూ సమస్యలు ఎదురవుతాయని కంగన కామెంట్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందని.. ఇది చాలా దారుణమైన విషయమని అన్నారు. అంతేకాదు స్త్రీ, పురుషుల మధ్య అందమైన బేధాన్ని ప్రకృతే సృష్టించిందని.. అయితే దానిని కూడా కొందరు వివక్షగా చూస్తున్నారని అన్నారు ఈమె. స్త్రీ, పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుందంటూ.. కంగనా చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishnupriya: కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ ఎగురుతోంది..

Bigg Boss Telugu Season 8: బిగ్‌ బాస్ సీజన్ 8లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్‌ ??

RJ Shekar Basha: బేబక్కకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా

TOP 9 ET News: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT

అప్పుడే షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్‌ మొత్తం లూటీ