Zomato: జొమాటో సీఈఓ దాతృత్వం.. డెలివరీ బాయ్స్ పిల్లల చదువుకు రూ. 700 కోట్ల విరాళం..
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. డెలివరీ పార్ట్‌నర్‌ల పిల్లల చదువుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. డెలివరీ పార్ట్‌నర్‌ల పిల్లల చదువుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. ESOPల నుంచి జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు 700 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు.జొమాటో పబ్లిక్ లిస్టింగ్‌లోకి వెళ్లడం కంటే ముందు దీపిందర్ గోయల్ పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు, బోర్డు ఆయనకు కొన్ని ESOP ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ లను ఇచ్చాయి. వీటిల్లో కొన్నింటి గడువు తీరిపోవడంతో ఆ షేర్లను గోయల్ అమ్మనున్నారు. గత నెల ఉన్న సగటు షేరు ధర ప్రకారం.. ఈ ESOPల విలువ దాదాపు 90 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 700కోట్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..