ప్రియురాలిని బైక్‌పైనుంచి తోసేసి యువకుడు పరార్..ఏం జరిగిందంటే ??
ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పైన వెళ్తున్నాడు. ఇంతలో ఓ జంక్షన్ వద్దరకు వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపారు. అయితే పోలీసులనుంచి తప్పించుకుపోవాలనిలనుకున్నాడు ఆ యువకుడు. అంతే తన బైక్‌ను ఒక్కసారిగా రైజ్ చేశాడు. దాంతో వెనుక కూర్చున్న తన ప్రియురాలు కిందపడిపోయింది. ఆమెను అక్కడే వదిలి ప్రియుడు బైక్‌పైన పరారయ్యాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ప్రియురాలు బైక్ నుంచి కిందపడినప్పటికీ ఆ యువకుడు పట్టించుకోలేదు.
ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పైన వెళ్తున్నాడు. ఇంతలో ఓ జంక్షన్ వద్దరకు వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపారు. అయితే పోలీసులనుంచి తప్పించుకుపోవాలనిలనుకున్నాడు ఆ యువకుడు. అంతే తన బైక్‌ను ఒక్కసారిగా రైజ్ చేశాడు. దాంతో వెనుక కూర్చున్న తన ప్రియురాలు కిందపడిపోయింది. ఆమెను అక్కడే వదిలి ప్రియుడు బైక్‌పైన పరారయ్యాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ప్రియురాలు బైక్ నుంచి కిందపడినప్పటికీ ఆ యువకుడు పట్టించుకోలేదు. పైగా అతన్ని ఆపడానికి అడ్డుగా వచ్చిన స్కూటీ వ్యక్తిని కూడా తప్పించుకుని బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. కిందపడి గాయపడిన యువతిని అక్కడి ట్రాఫిక్ పోలీసు కాపాడారు. ఆమె కాస్త స్తిమిత పడిన తర్వాత యువకుడి వివరాలు తెలుసుకున్నారు. ఓ విలేకరి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందీ అతను వెల్లడించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరెంట్ స్విచ్‌బోర్డ్‌లో దొరికిన 15 కోట్ల విలువైన వజ్రం
క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న పోలీస్ !! బౌలింగ్‌తో బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన పోలీసు
పట్టాలపై పిల్లాడు.. స్పీడుగా వస్తున్న రైలు.. తర్వాత ఏం జరిగిందంటే ??
కళ్లెదుటే ఎలుగుబంటి.. తెలివిగా తప్పించుకున్నారిలా !!
భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు ?? షాకింగ్ వీడియో
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

