క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న పోలీస్ !! బౌలింగ్‌తో బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన పోలీసు
గట్టి పోటీ ఉన్న క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించడం అంత సులువు కాదు. అందుకే ప్రతిభ ఉండి కూడా అవకాశాల్లేక చాలామంది గల్లీ క్రికెట్‌కే పరిమితమైపోతున్నారు. అలాంటివారి వీడియోలు నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీసు క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అనేకమంది ఆ పోలీసు ట్యాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన ముంబై ఇండియన్స్ టీం కూడా పోలీసు ట్యాలెంట్‌కు ఫిదా అయ్యారు.
గట్టి పోటీ ఉన్న క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించడం అంత సులువు కాదు. అందుకే ప్రతిభ ఉండి కూడా అవకాశాల్లేక చాలామంది గల్లీ క్రికెట్‌కే పరిమితమైపోతున్నారు. అలాంటివారి వీడియోలు నెట్టింట చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీసు క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అనేకమంది ఆ పోలీసు ట్యాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన ముంబై ఇండియన్స్ టీం కూడా పోలీసు ట్యాలెంట్‌కు ఫిదా అయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు యువకులు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిలో పోలీసు యూనిఫారంలో ఉన్న ఓ వ్యక్తి బౌలింగ్ చేస్తున్నాడు. అతను చేసిన ఫాస్ట్ బౌలింగ్‌కి, బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వీడియోను ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పేరు దుర్జన్ సింగ్. అతను రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలోని బోర్డర్ హోమ్ డిఫెన్స్ టీమ్‌లో పోలీసుగా పనిచేస్తున్నాడు. IPL ముంబై ఇండియన్స్ జట్టు ఈ వీడియోను షేర్ చేస్తూ.. హెలో.. మేముఈ ఫైరీ పేస్ కేసుపై రిపోర్ట్ చేయాలనుకుంటున్నామంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టాలపై పిల్లాడు.. స్పీడుగా వస్తున్న రైలు.. తర్వాత ఏం జరిగిందంటే ??
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

