భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు ?? షాకింగ్ వీడియో
సోషల్ మీడియాలో ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తూ ఉంటాయి. సాదారణంగా నీటిలో మొసలే రారాజు. నీళ్లలో దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఎంతటి బలమైన జంతువైనా నీళ్లలో మొసలికి తలవంచాల్సిందే. దానికి ఆహారం కావాల్సిందే. అంతటి బలశాలి జనావాసాలలోకి వస్తే ఇంకేమైనా ఉందా.! దాని పని అయిపోయినట్లే.! ఇందుకు సంబంధించిన ఓ ఆశ్చర్యకర వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తూ ఉంటాయి. సాదారణంగా నీటిలో మొసలే రారాజు. నీళ్లలో దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఎంతటి బలమైన జంతువైనా నీళ్లలో మొసలికి తలవంచాల్సిందే. దానికి ఆహారం కావాల్సిందే. అంతటి బలశాలి జనావాసాలలోకి వస్తే ఇంకేమైనా ఉందా.! దాని పని అయిపోయినట్లే.! ఇందుకు సంబంధించిన ఓ ఆశ్చర్యకర వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక వీధిలో భూమికి పగుళ్లు కనిపించాయి. అక్కడ ఓ మొసలి భూమిని చీల్చుకుంటూ బయటకు రావడం చూస్తే గుండె గుభేల్‌మంటుంది. అటవీశాఖ అధికారులు ఆ మెసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని కూడా చూడవచ్చు. ఆ తర్వాత భూమిని చీల్చుకువస్తున్న మరో మొసలి కూడా బయటకు రావడం కనిపిస్తుంది. ఇలా మరో మొసలి కూడా లోపలి నుంచి వస్తుందని అక్కడున్నవారెవరూ ఊహించలేరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar: గుడ్డిలో మెల్ల అంటే ఇదే !! కనీసం ఇలా అయినా సంబరపడిపోదాం..
Virupaksha: విరూపాక్ష టీం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
Nani: నోరు జారితే.. రియాక్షన్ ఇట్లే ఉంటది మరి..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

