ఎవరెస్ట్ అధిరోహించాడు… కానీ, కిరాణా షాపు పెట్టుకున్నాడు
అతనో ఆటో డ్రైవర్ కుమారుడు. కానీ మంచి పర్వతారోహకుడు. పేదరికం వెంటాడుతున్నా తన అభిరుచిని, ఆసక్తిని మానుకోలేదు. కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్ వంటివి అధిరోహించడం ఏ కాకుండా తన అసలు లక్ష్యం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. దానికి తగ్గట్లుగా కష్టపడి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి మన జాతీయ జెండాను ఎగరేసాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఒక చిన్న కిరాణా షాప్ తో కాలాన్ని గడుపుతున్నాడు. ఇతని పేరు తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లాలోని ఎల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి.
అతనో ఆటో డ్రైవర్ కుమారుడు. కానీ మంచి పర్వతారోహకుడు. పేదరికం వెంటాడుతున్నా తన అభిరుచిని, ఆసక్తిని మానుకోలేదు. కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్ వంటివి అధిరోహించడం ఏ కాకుండా తన అసలు లక్ష్యం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. దానికి తగ్గట్లుగా కష్టపడి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి మన జాతీయ జెండాను ఎగరేసాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఒక చిన్న కిరాణా షాప్ తో కాలాన్ని గడుపుతున్నాడు. ఇతని పేరు తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లాలోని ఎల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనకు చిన్నతనం నుండే పర్వతాలు అధిరోహిచడం అంటే చాలా ఇష్టం. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో చేరారు. ప్రొఫెషనల్ మౌంటనీర్ శేఖర్‌బాబు వద్ద శిక్షణ పొందారు. ఎత్తయిన గుట్టలు ఎలా ఎక్కాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలన్నీ తెలుసుకున్నారు. భువనగిరిగుట్టను తిరుపతిరెడ్డి తొలి ప్రయత్నంలోనే అధిరోహించి.. పర్వతారోహణకు బాటలు వేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బావిలో పడ్డ అడవి దున్న… టెన్షన్ పడ్డ స్థానికులు
66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడి లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం న్యూయార్క్ నుంచి ట్రిప్‌లు
Prabhas: తిరగబెట్టిన గాయం.. చేసేదేంలేక ప్రభాస్ షాకింగ్ డెసిషన్
Hyper Aadi: ఎట్టకేలకు తన లవర్‌ను చూపించిన ఆది
ప్రొడ్యూసర్‌కు మెగా భరోసా !! ఎంతైనా చిరు చిరూనే..
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

