Hyper Aadi: ఎట్టకేలకు తన లవర్‌ను చూపించిన ఆది
"హైపర్ ఆది! తన పంచులతో.. టాప్ లేచిపోయేలాంటి మాటలతో.. బుల్లితెర త్రివిక్రమ్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ ఓ తెలుగు యాంకర్‌తో.. పీకల్లోతు ప్రేమలో ముగినితేలున్నారట. అటు షోలతోనూ.. ఇటు సినిమాలతోను.. మధ్యలో ఈవెంట్స్‌తోనూ.. యమా బిజీగా ఉండే ఈ స్టార్ కమెడియన్ ఆ ప్రేమ కారణంగానే.. తను ప్రేమించిన ఆ అమ్మాయితోనే త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారట." అని నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న వార్తలకు.. ఇదే చెబుతున్న నోళ్లకు ఒక్క సారిగా చెక్ పెట్టారు ఆది.
“హైపర్ ఆది! తన పంచులతో.. టాప్ లేచిపోయేలాంటి మాటలతో.. బుల్లితెర త్రివిక్రమ్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ ఓ తెలుగు యాంకర్‌తో.. పీకల్లోతు ప్రేమలో ముగినితేలున్నారట. అటు షోలతోనూ.. ఇటు సినిమాలతోను.. మధ్యలో ఈవెంట్స్‌తోనూ.. యమా బిజీగా ఉండే ఈ స్టార్ కమెడియన్ ఆ ప్రేమ కారణంగానే.. తను ప్రేమించిన ఆ అమ్మాయితోనే త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారట.” అని నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న వార్తలకు.. ఇదే చెబుతున్న నోళ్లకు ఒక్క సారిగా చెక్ పెట్టారు ఆది. తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో చెప్పడమే కాదు..! ఏకంగా మీడియా ముందుకే తీసుకొచ్చి పరిచయం చేశారు. ఎస్ ! బుల్లి తెర ఫీల్డ్‌లో… సుడిగాలి సుధీర్‌తో పాటు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో కొనసాగుతున్న హైపర్ ఆది… గత కొన్ని నెలల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. తన తోటి కమెడియన్స్.. వారి వారి స్కిట్స్‌లో వేసే పంచ్‌ల వల్ల.. ఈ విషయం బయటికి వచ్చేలా చేసుకున్నారు. కానీ అది నిజమా లేక అబద్దమా అనే మాటపై మాత్రం ఎప్పుడూ మాట దాటేస్తూ వచ్చేవారు ఆది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రొడ్యూసర్‌కు మెగా భరోసా !! ఎంతైనా చిరు చిరూనే..
Rana Daggubati: ఇచ్చిపడేసిన రానా.. స్టార్ హీరోయిన్ పై సీరియస్ !!
TOP 9 ET News: మారుతోన్న భోళా శంకర్ పరిస్థతి| భరించలేని నొప్పితో బాధపడుతున్న ప్రభాస్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

