Rana Daggubati: ఇచ్చిపడేసిన రానా.. స్టార్ హీరోయిన్ పై సీరియస్ !!
చూడ్డానికి టామ్ బాయ్‌లా కనిపించొచ్చు..! పార్టీ హాలిక్గా అనిపించొచ్చు! కానీ బిహేవిషయర్లో మాత్రం ది బెస్ట్ అనేలా ఉంటారు రానా! వెళ్లిన ప్రతీ ఈవెంట్లో.. పబ్లిక్ అండ్ ప్రైవేట్ గ్యాదరింగ్స్‌లో.. డిగ్నిటీగా బిహేవ్ చేస్తుంటారు.! పెద్దవాళ్లకు మర్యాద ఇస్తూనే.. తన కంటే చిన్న వాళ్లను ఆదరిస్తుంటారు. తన తోటి వారిని.. తనకు నచ్చిన వారినైతే.. ప్రాణం పెట్టి మరీ ప్రేమిస్తుంటారు. ఎవర్నీ పల్లెత్తి మాట కూడా పబ్లిక్గా అనరు. అలాంటి రానా.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌ను తీవ్రంగా.. అది కూడా పబ్లిక్‌గా విమర్శించారు.
చూడ్డానికి టామ్ బాయ్‌లా కనిపించొచ్చు..! పార్టీ హాలిక్గా అనిపించొచ్చు! కానీ బిహేవిషయర్లో మాత్రం ది బెస్ట్ అనేలా ఉంటారు రానా! వెళ్లిన ప్రతీ ఈవెంట్లో.. పబ్లిక్ అండ్ ప్రైవేట్ గ్యాదరింగ్స్‌లో.. డిగ్నిటీగా బిహేవ్ చేస్తుంటారు.! పెద్దవాళ్లకు మర్యాద ఇస్తూనే.. తన కంటే చిన్న వాళ్లను ఆదరిస్తుంటారు. తన తోటి వారిని.. తనకు నచ్చిన వారినైతే.. ప్రాణం పెట్టి మరీ ప్రేమిస్తుంటారు. ఎవర్నీ పల్లెత్తి మాట కూడా పబ్లిక్గా అనరు. అలాంటి రానా.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌ను తీవ్రంగా.. అది కూడా పబ్లిక్‌గా విమర్శించారు. ఆ హీరోయిన్ మీద పట్టరానికోపంతో.. చేతిలో ఉన్న బాటిల్‌ను విసిరేశా అన్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ హిరణ్యకష్యప సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్న రానా.. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్ స్… కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా వెళ్లారు. ఇక ఆ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ గురించి.. ఆయన మంచి తనం గురించి.. షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఆయన ఓపిక గురించి రానా చెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మారుతోన్న భోళా శంకర్ పరిస్థతి| భరించలేని నొప్పితో బాధపడుతున్న ప్రభాస్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

